నేడు విద్యత్ సరఫరాకు అంతరాయం

VZM: విజయనగరం టౌన్‌లో శుక్రవారం 33/11 కేవీ బుచ్చన్నకోనేరు సబ్ స్టేషన్ పరిధిలో అదనపు పవర్ ట్రాన్స్‌ఫార్మర్ పనులు నిమిత్తం విద్యుత్‌కు అంతరాయం కలగనుందని విజయనగరం టౌన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ త్రినాధరావు తెలిపారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరా అంతరాయం ఏర్పడునుందన ప్రజలు సహకరించాలని కోరారు.