VIDEO: మదనపల్లిలో 'హైందవ శంఖారావం' సభ

VIDEO: మదనపల్లిలో 'హైందవ శంఖారావం' సభ

అన్నమయ్య: మదనపల్లిలో 'హైందవ శంఖారావం' సభ ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. దేవాలయాల స్వయంప్రతిపత్తి, పవిత్రత కోసం 10 కీలక సంస్కరణలను ధర్మాచార్యులు ప్రకటించారు. ఆలయాల్లో రాజకీయ జోక్యం లేకుండా, ఆదాయాన్ని ధర్మ కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని డిమాండ్ చేశారు. అన్యమత ఉద్యోగుల తొలగింపు, ఆక్రమిత ఆలయ భూముల స్వాధీనం వంటి అంశాలపై ప్రభుత్వం చర్యల తీసుకోవాలని కోరారు.