VIDEO: సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: సత్యసాయి బాబా జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

సత్యసాయి: పుట్టపర్తి సత్య సాయిబాబా శత జయంతి సందర్భంగా అనపర్తి శ్రీ రామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్య సాయిబాబా చిత్రపటం వద్ద పుష్పాలు పెట్టి నివాళులు అర్పించారు. ఆధ్యాత్మికతను, మానవతను మేళవించి ప్రేమే చిహ్నం సేవే మార్గమని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి సత్యసాయిబాబా అని ఎమ్మెల్యే కొనియాడారు.