'పుష్ప' మూవీల రికార్డును బద్దలుకొట్టిన 'ధురంధర్‌'

'పుష్ప' మూవీల రికార్డును బద్దలుకొట్టిన 'ధురంధర్‌'

రణ్‌వీర్‌ సింగ్ 'ధురంధర్' మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. 'ధురంధర్ 2' ఇప్పటికే రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ సిరీస్‌లోని రెండు భాగాలు కలిపి ఏకంగా రూ.2400 కోట్లు కొల్లగొట్టడం విశేషం. దీంతో 'పుష్ప' సినిమాల కలెక్షన్ల రికార్డులను ధురంధర్ బద్దలు కొట్టింది. రణ్‌వీర్ కెరీర్‌లో ఇదొక మైలురాయిగా నిలిచిపోనుంది.