కర్లపాలెం ఎస్టీయూ నూతన కార్యవర్గం ఏకగ్రీవం

కర్లపాలెం ఎస్టీయూ నూతన కార్యవర్గం ఏకగ్రీవం

BPT: కర్లపాలెం ఎస్టీయూ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికున్నరు.  ఈ మేరకు ఎంవీ రాజుపాలెంలో జరిగిన వార్షిక సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడిగా గుడేరంకయ్య, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరావు, కోశాధికారిగా సుబ్బారావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సయ్యద్ జమీర్‌ను ఎంఈవోలు ఘనంగా సన్మానించారు.