స్పెషల్ డ్రైవ్​లో 123 ఫోన్ల రికవరీ: ఎస్పీ

స్పెషల్ డ్రైవ్​లో 123 ఫోన్ల రికవరీ: ఎస్పీ

KMR: జిల్లాలో స్పెషల్ డ్రైవ్ ద్వారా గత 30 రోజుల్లో రూ.20.32 లక్షల విలువైన 123 ఫోన్లు రికవరీ చేయడం జరిగిందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఫోన్లు రికవరీ చేసిన సిబ్బందిని ఎస్పీ మంగళవారం అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతినెలా వందకు పైగా మొబైల్ ఫోన్లను జిల్లా పోలీసులు రికవరీ చేస్తున్నట్టు తెలిపారు.