మే 06: చరిత్రలో ఈ రోజు

1861: స్వాతంత్ర్య సమరయోధుడు మోతీలాల్ నెహ్రూ జననం.
1868: రష్యా జారు చక్రవర్తి రెండో నికోలస్ జననం.
1910: ఇంగ్లాండ్ చక్రవర్తి 7వ ఎడ్వర్డ్ మరణం.
1910: ఇంగ్లాండ్ చక్రవర్తిగా 5వ జార్జి పదవిలోకి వచ్చాడు.
1932: సంగీత విద్వాంసుడు మల్లాది వెంకట సత్యనారాయణ రావు జననం.
1953: బ్రిటన్ మాజీ ప్రధాని టోని బ్లెయిర్ జననం.