VIDEO: 'సమస్యల పరిష్కారానికి BTA అండగా ఉంటుంది'

VIDEO: 'సమస్యల పరిష్కారానికి BTA అండగా ఉంటుంది'

NLR: 'ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి BTA ఏప్పుడు అండగా ఉంటుందని నాయకులు అన్నారు. శనివారం ఉదయగిరిలోని BTA ప్రాంతీయ కార్యాలయంలో సమీక్ష సమావేశ కార్యక్రమం జరిగింది. జిల్లాలో సంఘ సభ్యులు మరణిస్తే ఆ కుటుంబానికి BTA కుటుంబ భరోసా ద్వారా దాదాపుగా లక్షపైనే డబ్బులు ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు తదితరులు పాల్గొన్నారు.