బాధిత కుటుంబానికి ఇన్సూరెన్స్ రూ.80,000 అందజేత

HNK: ఐనవోలు మండలం వనమాలకనపర్తిలో శ్రీ వెంకటేశ్వర పురుషుల పొదుపు సంఘంలో సంఘ సభ్యుడు రిపిక వంశీ అనారోగ్యంతో మరణించడం జరిగింది. సమితి అధ్యక్షులు బిల్లా అమరేందర్ రెడ్డి సంఘ అధ్యక్షులు దూసరి కుమార్ స్వామి అధ్యక్షతన సభ్యునికి నామినికి ఇన్సూరెన్స్ క్లైమ్ రూ.80,000 వేల రూపాయలు నగదును శనివారం బాధిత కుటుంబానికి అందజేశారు.