పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: DEO

పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: DEO

ప్రకాశం: పదవతరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా విద్యాధికారి రేణుక తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు జరుగుతాయన్నారు. రెగ్యులర్ పబ్లిక్ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటాయన్నారు. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు.