పుంగనూరులో CMR చెక్కులు అందజేత

పుంగనూరులో CMR చెక్కులు అందజేత

CTR: పుంగనూరులో CMR చెక్కుల్ని టీడీపీ శ్రేణులు బుధవారం అందజేశారు. మండల పరిధిలోని గోపిశెట్టిపల్లికి చెందిన బి.ప్రతాప్‌కు రూ.66 వేలు, అలాగే పట్టణ పరిధిలోని 3వ వార్డుకు చెందిన ఎస్.కె ముస్తఫాకు రూ. 62 వేలు, నాగరాజాకు రూ.1, 23000 ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరై వచ్చిన చెక్కుల్ని స్థానిక పార్టీ నాయకులు అందజేశారు.