చౌటపాలెం PACS ఛైర్మన్ ఎంపిక

చౌటపాలెం PACS ఛైర్మన్ ఎంపిక

NLR: వెంకటాచలం మండలం చౌటపాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (PACS) ఛైర్మన్‌గా రావూరు రాధా కృష్ణమనాయుడు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడ్డ కార్యకర్తలకు ఎప్పుడు టీడీపీలో గౌరవం ఉంటుందని చెప్పారు. తమకు పదవులు వచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.