కల్వకుర్తి ఓటర్ల తుది జాబితా

NGKL: కల్వకుర్తి మండలంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. ఇటీవల విడుదలైన ముసాయిదా ఓటర్ల తుది జాబితాలో ప్రకారం మండలంలో 31,511 మొత్తం ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 15,803 కాగా, మహిళలు 15,708 మంది ఓటర్లు ఉన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.