దాడులు చేసి టీడీపీపై నేరం మోపాలని YCP కుట్రలు: బీటెక్ రవి

దాడులు చేసి టీడీపీపై నేరం మోపాలని YCP కుట్రలు: బీటెక్ రవి

అన్నమయ్య: రాష్ట్ర నలుమూలల నుంచి పులివెందులకు సాక్షి రిపోర్టర్లు వచ్చారని బీటెక్ రవి అన్నారు. పులివెందులలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తమపై వారే దాడులు చేసుకొని టీడీపీపై నిందలు వేయడానికి ప్రణాళికలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు, వైఎస్ కుటుంబానికి చెందిన వారే స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారని చెప్పారు.