రోడ్డు మీద పేరుకుపోయిన చెత్త

రోడ్డు మీద పేరుకుపోయిన చెత్త

VSP: గిరి ప్రదక్షిణ నేపథ్యంలో బీఆర్టీఎస్ రోడ్డు పొడువునా చెత్త పేరుకుపోయింది. లక్షలాది మంది భక్తులు తాగిన వాటర్ బాటిల్స్ అక్కడే పడేశారు. స్వచ్ఛంద సంస్థలు ప్రసాదాలు అందజేసిన కప్పులు సైతం రోడ్డుమీద పడేశారు. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. మున్సిపల్ కార్మికులు చెత్తను తొలగించే పనిలో సతమతం అవుతున్నారు.