అక్రమ తవ్వకాలతో కోట్లు సంపాదిస్తున్న స్పీకర్: మాజీ ఎమ్మెల్యే

అక్రమ తవ్వకాలతో కోట్లు సంపాదిస్తున్న స్పీకర్: మాజీ ఎమ్మెల్యే

AKP: నాతవరం మండలంలో లాటరైట్ పేరుతో అక్రమ బాక్సైట్ తవ్వకాలతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు రూ.2వేల కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ ఆరోపించారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్రమ తవ్వకాలు అంటూ ఆందోళన చేసిన స్పీకర్ అధికారంలోకి రాగానే అక్రమాలకు పాల్పడడం విడ్డూరంగా ఉందన్నారు.