రేపు డయల్ యువర్ డీఎం

రేపు డయల్ యువర్ డీఎం

NDL: ఆత్మకూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో పరిధిలో రేపు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించే డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని ఆర్టీసీ ప్రయాణికులు సద్వినియోగించుకోవాలని డిపో మేనేజర్ వినయ్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సంస్థ సేవల్లో నెలకొన్న లోపాలతో పాటు మెరుగైన సేవలకే సూచనలు, సలహాలు ఫోన్: 9959225801కు తెలియపర్చాలని కోరారు.