'మూతపడిన అంగన్వాడీ కేంద్రం ఇబ్బందుల్లో చిన్నారులు'

'మూతపడిన అంగన్వాడీ కేంద్రం ఇబ్బందుల్లో చిన్నారులు'

VZM: గజపతినగరం మండలం తుమ్ముక పల్లి అంగన్వాడి కేంద్రం 1, బుధవారం మ:2 గంటలకే మూసివేయడంతో, చిన్నారులు ఇంటి వద్దకే పరిమితమయ్యారు. పౌష్టికాహారం, అందించవలసిన టీచర్ సుభాషిని, పని వేళలు పాటించకపోవడంతో ఇంటికే పరిమితమైన చిన్నారులు. దీనిపై చిన్నారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అంగన్వాడి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లికి ఫిర్యాదు చేశారు.