చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లాలో 149 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు: డీఎంహెచ్‌వో సధారాణి
➢ ఎర్రచందనం అక్రమరవాణా కేసులో సదుం(మం)కి చెందిన ఇద్దరికి ఐదేళ్లు జైళు శిక్ష
➢ యాదమరి(మం)లో పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మురళీమోహన్
➢ కాణిపాకంలో బస్టాండ్, ఉచిత డర్మెటరీ హల్‌లను తనిఖీ చేసిన ఈవో కిషోర్