అధికారులకు అభినందనలు: ఎమ్మెల్యే వేగుళ్ళ
E.G: గత కొన్ని రోజులుగా ప్రజలందరిని హడలెత్తిస్తున్న పెద్ద పులిని వ్యూహాత్మంగా పట్టుకుని బంధించిన అన్ని శాఖల అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు శుక్రవారం రాత్రి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మొత్తానికి ఆ పులికి మండపేట నియోజకవర్గంలోనే ముగింపు ఇచ్చామన్నారు.