'డ్రగ్స్ యువత జీవితాలు పాడు చేసుకొనవద్దు'

KNR: యువత డ్రగ్స్ తీసుకుని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సైదాపూర్ ఎస్సై సీహెచ్ తిరుపతి అన్నారు. యువత డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్లు అనుమానం వస్తే డ్రగ్స్ కిట్స్ ద్వారా టెస్టులు చేయించి పాజిటివ్ వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో నిర్మానుష్య ప్రాంతంలో అనుమానంగా ఉన్న ఇద్దరు యువకులను తీసుకువచ్చి పరీక్షలు నిర్వహించామన్నారు.