ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు

ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు

సూర్యాపేట: సూర్యాపేటలో ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సోమవారం సాయంత్రం విద్యార్థినులకు నిర్వహించిన ముగ్గుల పోటీలతో ప్రాంగణమంతా శోభాయమానంగా మారింది. తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా సాగిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు కళాశాల యాజమాన్యం బహుమతులు అందజేసి, పండుగ శుభాకాంక్షలు తెలియజేసింది.