పోలీసుల పర్యవేక్షణలో యూరియా విక్రయాలు

పోలీసుల పర్యవేక్షణలో యూరియా విక్రయాలు

VZM: గజపతినగరంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం వద్ద మంగళవారం యూరియా విక్రయాలు పోలీసుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి యూరియా కోసం రైతన్నలు సొసైటీ వద్దకు చేరుకున్నారు. వ్యవసాయ శాఖ సిబ్బంది ప్రటీష్ట చర్యలు చేపట్టారు.