సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్

సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్

AKP: సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బుధవారం నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో హోం మంత్రి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.మిగిలిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని అన్నారు.