VIDEO: జోగులాంబ అమ్మ వారికి విశేష పూజలు

VIDEO: జోగులాంబ అమ్మ వారికి విశేష పూజలు

GDWL: జోగులాంబ దేవి ఆలయం ఆధ్యాత్మిక శోభతో శుక్రవారం విరాజిల్లుతోంది. ఉదయాన్నే అర్చకులు అమ్మవారికి జోగులాంబ దేవి నమస్తుభ్యం మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.