మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ చిన్న చింతకుంట సర్పంచ్ అభ్యర్థి తరుఫున ప్రచారం చేసిన MLA మధుసూధన్ రెడ్డి
➢ MBNR రైల్వే స్టేషన్ ఆధునీకరణ... నేటి నుంచి నిలిచిపోనున్న ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం సేవలు
➢ జిల్లాలో 2026–27 విద్యాసంవత్సరానికి గాను గురుకుల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
➢ జిల్లాలో సింగిల్ డిజిట్‌కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు