'కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో విచారణ వేగవంతం'

మేడ్చల్: కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే బాలిక తల్లిదండ్రులు రేణుక, కృష్ణలను విచారించేందుకు PSకు పిలిపించారు. కుటుంబ సభ్యులతో కలిసి రేణుక స్టేషన్‌కు చేరుకుంది. బాలానగర్ DCP సురేశ్ కుమార్ కూకట్‌పల్లి PSకు రానున్నట్లు సమాచారం. గత 5 రోజులుగా ఈ కేసు దర్యాప్తు సాగుతుండగా, తల్లిదండ్రులను స్వయంగా డీసీపీ విచారించనున్నారు.