ఘనంగా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం

ఘనంగా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం

AKP: కోటవురట్ల భవిత కేంద్రంలో బుధవారం విభిన్న ప్రతిభావంతులు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. భవిత కేంద్రానికి చెందిన విద్యార్థులకు ఆటలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక ప్రభుత్వ హై స్కూల్ హెచ్ఎం సుకుమార్ మాట్లాడుతూ.. విభిన్న ప్రతిభవంతుల విద్యార్థులకు అన్ని విధాల ప్రోత్సాహం అందించాలన్నారు.