'సాంబశివరావు మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు'
BDK: ఇల్లందు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు పాత్రికేయులు ముక్తి సాంబశివరావు సంస్మరణ సభలో ఆదివారం ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యారు. ముందుగా సాంబశివరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. యువజన కాంగ్రెస్ నాయకుడుగా కాంగ్రెస్ పార్టీలో సాంబశివరావు అనేక సేవలు అందించారని వారి సేవలను మరవలేమని అన్నారు. వారితోపాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.