VIDEO: రామాయంపేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి

MDK: రామాయంపేట మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెదక్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘాలు, యువజన సంఘాలు, అధికారులు, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని సూచించారు.