'లోటుపాట్లు రాకుండా సర్వేను నిర్వహించాలి'

'లోటుపాట్లు రాకుండా సర్వేను నిర్వహించాలి'

MNCL: దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో రాబోయే జనాభా లెక్కలను ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు పకడ్బందీగా నిర్వహించాలని తహసిల్దార్ రోహిత్, ఎంపీడీవో ప్రసాద్ సూచించారు. సోమవారం దండేపల్లిలోని జడ్పీ పాఠశాలలో సూపర్వైజర్లకు, ఎన్యుమారేటర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అన్ని గ్రామాలలో సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలన్నారు.