VIDEO: దేశమ్మ తల్లికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

CTR: నగరి దేశమ్మ ఆలయంలో తమిళ ఆషాఢ మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ అమ్మవారికి మంగళవారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయనకు ఆలయ నిర్వాహకులతో పాటు పలువురు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.