లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ

NZB: CMRF పేదలకు వరంగా మారిందని PVR టీం సభ్యులు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆర్మూర్ పట్టణంలో ఇద్దరు లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని చెప్పుకొచ్చారు. చెక్కులు మంజూరు చేయించిన CM రేవంత్ రెడ్డికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు