VIDEO: గుంటూరులో కొనసాగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు
GNTR: గుంటూరులో శంకర విలాస్ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఓవైపు పాత బ్రిడ్జి కూల్చివేత పనులు చేస్తూ మరోవైపు నూతన బ్రిడ్జికి సంబంధించిన పిల్లర్లను నిర్మాణం చేస్తున్నారు. మొత్తం 23 పిల్లర్లతో శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ నిర్మాణం జరగబోతుంది. వీటిలో బ్రాడీపేట వైపు 4 పిల్లర్ల నిర్మాణం జరుగుతుండగా, GGH వైపు 2 పిల్లర్ల పనులు జరుగుతున్నాయి.