ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చలివేంద్రం ప్రారంభం

ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చలివేంద్రం ప్రారంభం

TPT: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మబ్బు దేవనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలకు వచ్చే యాత్రికులు, స్థానికులకు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.