'తిరుపతిలో హతిరాంజీ మఠం భూములను కాపాడండి'

'తిరుపతిలో హతిరాంజీ మఠం భూములను కాపాడండి'

TPT: తిరుపతి అర్బన్, రూరల్ మండలాల్లోని హతిరాంజీ మఠం భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని CPI రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎ.రామానాయుడు డిమాండ్ చేశారు. భూ కబ్జాలపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. అవిలాల, తుమ్మలగుంట ప్రాంతాల్లో మఠం భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.