రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

PPM: సాలూరు పట్టణం పరిధిలో 1200 ఓటర్లు పైబడిన పోలింగ్ స్టేషన్లు గుర్తించాలని నియోజకవర్గ ఎన్నికల ప్రత్యేక అధికారి ఏం.సుధారాణి తెలిపారు. గురువారం సాలూరు తహసీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ జాబితాలో చనిపోయిన వారిని గుర్తించాలని, జాబితాలో అభ్యంతరాలు తెలియజేయాలని సూచించారు.