'వాహన మిత్రదారులు రెవెన్యూవల్ చేయించుకోవాలి'

'వాహన మిత్రదారులు రెవెన్యూవల్ చేయించుకోవాలి'

E.G: గోకవరం మండలం నుంచి వాహన మిత్ర కోసం గత 2023 సం.రానికి సంబంధించిన 383 మంది వాహన మిత్రదారుల పేర్లను రెవెన్యూగా వచ్చి ఉన్నాయని గోకవరం ఎంపీడీవో గోవింద్ మంగళవారం తెలిపారు. వీరందరూ ఈనెల 17 నుంచి 19 తేదీలోపు సంబంధిత ఎల్పీ అసిస్టెంట్ వారిచే వెరిఫికేషన్ చేయించుకుంటే సరిపోతుందని అన్నారు. వాహన మిత్రకోసం కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.