మాజీ డీజీపీకి ఎమ్మెల్సీ దువ్వాడ నివాళులు
SKLM: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్‌జే దొర మృతికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హైదరాబాదులో శనివారం సంతాపం తెలిపారు. ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా MLC మాట్లాడుతూ.. హెచ్‌జే దొర పోలీస్ శాఖలో చేసిన సేవలు మరువలేమన్నారు. శుక్రవారం ఆయన తుది శ్వాస హైదరాబాదులో విడిచిన సంగతి తెలిసిందే.