VIDEO: ముగిసిన మాజీ డీజీపీ అంత్యక్రియలు
HYD: మాజీ డీజీపీ హెచ్.జే. దొర అంత్యక్రియలు హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో ముగిశాయి. ఈ అంతిమ యాత్రలో హైదరాబాద్ సీపీ సజ్జనార్, సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి సహా పలువురు ఉన్నత పోలీస్ అధికారులు పాల్గొని ఆయనకు ఘన నివాళులర్పించారు. శాంతి భద్రతల పరిరక్షణలో దొర అందించిన సేవలను ఈ సందర్భంగా అధికారులు స్మరించుకున్నారు.