ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి

ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి

GNTR: రాబోయే నాలుగు సంవత్సరాలలో IT, ఎలక్ట్రానిక్, డేటా సెంటర్, GCC ద్వారా 10లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని మంత్రి లోకేష్ తెలిపారు. మంగళవారం ఉన్నతాధికారులతో ఉండవల్లిలోని నివాసంలో లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో ఇప్పటివరకు 95 ప్రముఖ సంస్థలు లక్షల కోట్లు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు.