డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు

డ్రైవర్లకు  ఉచిత కంటి పరీక్షలు

MNCL: రోడ్డు భద్రతా నియమాలు పాటించి డ్రైవర్లు తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని మంచిర్యాల DCP భాస్కర్ అన్నారు. చెన్నూర్ కొత్త బస్టాండ్ ఆవరణలో 'అరైవ్-అలైవ్' కార్యక్రమాన్ని పట్టణ పోలీసులు ఏర్పాటు చేశారు. ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. 'ప్రజా పాలన-ప్రగతి పాలన'లో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు DCP తెలిపారు.