క్రికెట్ బెట్టింగ్.. ముగ్గురి అరెస్ట్

క్రికెట్ బెట్టింగ్.. ముగ్గురి అరెస్ట్

HYD: క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ముగ్గురిని దోమలగూడ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. హిమాయత్‌నగర్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బెట్టింగ్ ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు దాడిచేసి సాయినాథ్, గోపీనాథ్, శ్రీరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రూ. లక్షా 20వేలతో పాటు మూడు ఫోన్లను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు.