రేపు తాడిపత్రిలో వినాయక ఉత్సవాలపై జేసీ సమీక్ష

రేపు తాడిపత్రిలో వినాయక ఉత్సవాలపై జేసీ సమీక్ష

ATP: తాడిపత్రిలో మున్సిపల్ ఛైర్మన్ JC ప్రభాకర్ రెడ్డి వినాయక ఉత్సవాలపై ఉత్సవ కేంద్ర కమిటీతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం పేర్కొంది. పట్టణంలోని మార్కండేయస్వామి దేవస్థానంలో 5 రోజులపాటు వినాయక చవితి వేడుకలు అంబరాన్ని తాకేలా చేసేందుకు సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠ చేసే సభ్యులు తప్పకుండా రావాలని కోరారు.