లైన్‌మెన్ శివను పరామర్శించిన మేయర్

లైన్‌మెన్ శివను పరామర్శించిన మేయర్

KNR: వీధి దీపాల నిర్వహణ విధుల్లో గత పది రోజుల క్రితం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైన లైన్ మెన్ శివను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మరోసారి పరామర్శించారు. ​లైన్ మెన్ శివ ఆరోగ్య పరిస్థితి గాయలకు అందుతున్న వైద్య సేవల గురించి డాక్టర్‌తో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని, వైద్యులకు సూచించారు.