ఆర్ఎంపీ వేధింపులు తాళ‌లేక‌ యువ‌తి ఆత్మ‌హ‌త్య‌

ఆర్ఎంపీ వేధింపులు తాళ‌లేక‌ యువ‌తి ఆత్మ‌హ‌త్య‌

KMM: వైద్యుడి వేధింపులు తాళ‌లేక ఓ యువ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘటన సింగ‌రేణి (మం) రేల‌కాయ‌ల‌ప‌ల్లిలో జరిగింది. స్థానికుల వివరాలు.. జర్పుల సందీప్తి, RMP వైద్యుడు నామ నరేశ్‌ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆమె పెళ్లికి నిరాకరించడంతో కలిసి దిగిన ఫొటోలను నరేష్ SMలో పోస్ట్ చేశాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.