గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఉమ్మడి జిల్లాలో 150 నర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
➢ నల్లచెరువులో వీధి కుక్కల దాడికి గురైన మరో విద్యార్థి
➢ గుంటూరులో వృద్ధురాలిని బెదిరించి బంగారు ఆభరణాల దోపిడి చేసిన ఆటో డ్రైవర్
➢ 6 నెలల్లో రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ