మంత్రి సవితను కలిసిన గుడికట్ల పూజారులు
SS: పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను గుడికట్ల పూజారులు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా తమ ప్రాంతాలలో దేవాలయాల అభివృద్ధి సౌకర్యాలు కల్పనకు నిర్వహణకు నిధులు కేటాయించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గుడికట్ల పూజారులకు దూప, దీప నైవేద్యాలకై ప్రభుత్వం వివరాలు సేకరించాలని ఆదేశించింది. దీంతో వారు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.