హత్యాయత్నం కేసులో నిందితుడు అరెస్ట్

AKP: నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యాయత్నం కేసులో పరారీలో ఉన్న నిందితుడు అరెస్ట్ చేసినట్లు టౌన్ సీఐ గోవిందరావు తెలిపారు. 2024 సంవత్సరంలో జరిగిన కేసులో కర్రి అజయ్‌కుమార్ నిందితుడి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసామన్నారు. అప్పటినుంచి పరారీలో ఉన్న అజయ్ కుమార్‌ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు.