ఉప్పల్లో రోడ్ల పరిస్థితి ఇది.. ఆగని తూట్లు..!

ఉప్పల్లో రోడ్ల పరిస్థితి ఇది.. ఆగని తూట్లు..!

MDCL: ఉప్పల్ పరిధిలో మంచి రోడ్లకు సైతం అధికారులు తూట్లు పొడుస్తున్నారు. కేవలం వారం రోజుల్లోనే దాదాపు పది రోడ్లకు తూట్లు పొడిచి, ఎక్కడికక్కడ తవ్వుతున్నట్లు కాలనీలో ప్రజలు వాపోతున్నారు. మరమ్మత్తులు చేయాల్సిన చోట చేయకుండా, ప్రజాధనం వృథా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఓవైపు డిప్యూటీ కమిషనర్, మరోవైపు జోనల్ కమిషనర్ పర్యవేక్షణ లోపిస్తుందని ఆరోపించారు.